తెలుగు టెలివిజ‌న్‌లో యాంక‌ర్ పొజిష‌న్ నుండి హీరోయిన్‌గా ప్రస్థానం కొన‌సాగిస్తున్న రేష్మను జూనియ‌ర్ త్రిష‌గా పిలుస్తుంటారు. బూతు మూవీతో పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్షన్‌లో ఈ రోజుల్లో అనే మూవీలో రేష్మ న‌టించింది. ఆ త‌రువాత నుండి ఇండ‌స్ట్రీలో రేష్మ తెగ ఫేమ‌స్ అయిపోయింది.
అస‌లైన‌ త్రిష ఇండ‌స్ట్రీకు దూరం కావ‌డం, ఈమెలోనూ త్రిష ఫీచ‌ర్స్‌తో జూనియ‌ర్ త్రిష‌లాగా రేష్మ పేరు తెచ్చుకోవ‌డం ఇదంతా చూసి, ఈ జూన‌నియ‌ర్ త్రిష తెగ మురిసిపోతుంది. త్రిష‌లాగే పెద్ద హీరోల‌తో ఆఫ‌ర్లు వ‌చ్చి తాను స‌క్సెస్ కావ‌డం ఖాయం అని, కెరీర్ గ్రోత్ గురించి పెద్ద పెద్ద ఆలోచ‌న‌లు చేసుకుంటుంది.

ఇంత వ‌ర‌కూ స‌క్సెస్ రేటు బాగానే ఉన్నా, త్రిష చాలా సార్లు లిక్కర్ తీసుకుంటూ చెన్నై రోడ్ల పైకి వ‌చ్చి తిక్కతిక్కగా ప్రవ‌ర్తించి రెడ్ హాండెడ్‌గా చిక్కింది.మ‌త్తు బానిస‌లో ప‌ర్సన‌ల్ లైఫ్‌ను చిత్తు చేసుకున్న త్రిష మాదిరిగా జూనియ‌ర్ త్రిష కూడ‌ మ‌త్తుకు ద‌గ్గర‌వుతుంద‌ని స‌న్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు. రీసెంట్‌గా రేష్మ దాస‌రినారాయ‌ణ‌రావు ద‌ర్శక‌త్వంలో న‌టించ‌డానికి ఛాన్స్‌ను కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: