ఫేం వ‌చ్చిన హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేస్తుంటే మొద‌ట్లో ఆనందాన్ని ఇచ్చినా, త‌రువాత విషాదాన్నే మిగులుస్తాయి. ఇప్పుడు శ్రేయ ప‌రిస్థితి అంతే. ప‌విత్ర అంటూ ఉన్నా అందాన్ని అందా అందులోనే ఆర‌బోసి, త‌నలోని బి గ్రేడ్ సెక్స్ యాక్టింగ్‌కు గేట్లు ఎత్తేసింది. దీంతో శ్రేయాను విప‌రీతంగా ఉప‌యోగించుకోవాల‌నే ఆలోచ‌న ఫిల్మ్‌న‌గ‌ర్ క్రియోట‌ర్స్ మ‌న‌స్సును గిల్లుతుందట‌.

ప‌విత్ర మూవీ త‌రువాత శ్రేయ ద‌గ్గర‌కు దాదాపు 82 ర‌కాల వేశ్య అండ్ నెగిటివ్ రోల్స్ ఉన్న స్టోరీలు వ‌చ్చాయంట‌. దీంతో విసుగెత్తిపోయిన శ్రేయ‌, నేను ఇక ఇటువంటి రోల్స్ చేయ‌ను. న‌న్ను ఎవ‌రైన కాపాడండి అంటూ పెద్ద హీరోల ద‌గ్గర మొర‌పెట్టుకుంటుంద‌ట‌. నాగార్జునాతో ఒక సారి క‌లిసినప్పుడు త‌న వేశ్య క‌ష్టాల‌ను చెప్పుకుంటే, అక్కినేని ప్యామిలి మూవీలో ఓ పాత్రను ఇచ్చి, త‌న జాలి త‌నాన్ని మ‌రోసారి చూపించాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: