బాలీవుడ్‌లో ఖాన్ హీరోల‌ మ‌ధ్య పోటీ ఉంటూనే ఉంటుంది. ఈ ఖాన్ హీరోలు కొట్టుకుంటే అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది, ఖాన్ హీరోల‌లో నెంబ‌ర్ ఒన్ హీరో స‌ల్మాన్‌ఖాన్ పై పోటీకు స‌న్నీలియోన్ దిగింది.

ఖాన్ త‌న మూవీల‌తో బాలీవ‌డ్ నెంబ‌ర్ వ‌న్ అయితే, ఈ బ్యూటీ మాత్రం త‌న పింక్ స్టార్‌డంతో స‌ల్లూ ఫ్యాన్ ఫోలోయింగ్‌ను ఎప్పుడో దాట‌వేసింది. బాలీవుడ్‌లో స‌ల్లూ వ‌ర్సెస్ స‌న్నీ అంటూ తెగ స్ప్రెడ్ అవుతున్న ఈ ఫోటో అంద‌రిని అవాక్కు తెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: