anupama parameswaran hot hd images కోసం చిత్ర ఫలితం

మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలిచిత్రంతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన "ప్రేమమ్‌" అందాల సుందరి అనుపమ పరమేశ్వరన్‌ తొలి అడుగే విజయాల వెల్లువైంది. తెలుగునాట కూడా మొదటి సినిమా "అఆ" తోనే విజయఢంకా మోగించింది. "అఆ" తో బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చిన అనుపమకి రెండవ చిత్రం "ప్రేమమ్‌" తోను అద్భుత విజయం దక్కింది. ముచ్చటగా మురిపెంగా మూడవ సినిమా "శతమానం భవతి" కూడా హిట్టయిపోవడంతో కంఫర్మై పోయింది అనుపమ ది అచ్చమైన గోల్డెన్‌ లెగ్‌ అని ఇండస్ట్రీ కీర్తించేస్తోంది. 


anupama parameswaran hot hd images కోసం చిత్ర ఫలితం

వరుసగా హిట్లు హిట్లు మీద హిట్లు కొడుతోన్న అనుపమ కి ఇప్పుడు డిమాండ్‌ బాగానే వుంది. రీసెంట్‌గా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల చిత్రంలో ఛాన్స్‌ కొట్టేయడంతో ఆమె స్థాయి కూడా పెరిగింది. ఇంతకాలం మిడ్‌-రేంజ్‌ హీరోలతో చేస్తూ వచ్చిన అనుపమకి ఇప్పుడు స్టార్‌ హీరోలతో హీరోయిన్‌గా చేసి ఎదిగే అవకాశం వచ్చింది. రాం చరణ్‌, సుకుమార్‌ చిత్రం లో అవకాశం స్వంతం చేసుకోవడంతో తాను ఎంచుకునే సినిమాల విషయంలో ఎంత జాగ్రత్త పాటిస్తోంది మనకు అర్ధమౌతుంది.

anupama parameswaran hot hd images కోసం చిత్ర ఫలితం

ఇకపై చిన్న సినిమాలు ఎక్కువ ఒప్పుకోరాదని, రాం చరణ్‌ చిత్రం ఫలితం వచ్చే వరకు చిన్నబడ్జెట్‌ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆమెకి ఎవరో గీతోపదేశం చేసారట. వేచి చూడడంవల్ల ఒరిగే ప్రయోజనాలు అర్ధం చేసుకున్న అనుపమ ఇప్పుడు తొందరపడి ఏ సినిమాకు కూడా సైన్‌ చేయడం లేదట. నిజంగా ఆమె లక్కు ఫలించి రాం చరణ్‌ సినిమా తోను హిట్టు కొడితే ఇక పెద్ద సినిమాలన్నీ తన కోసమే "క్యూ"  కట్టేయవూ!

అమ్మడు ఇకప్పుడు అనుపమ కాదు అపురూపం అవదా? 


anupama parameswaran hot hd images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: