బాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు,నిర్మాత కాఫీ విత్ కరణ్ తో బాగా పాపులర్ అయిన కరణ్ జోహార్ అంటే తెలియని వారు ఉండరు.  ఎంతో మంది హీరో..హీరోయిన్లను తనదైన స్టైల్లో ప్రశ్నిలు సందించి ఇరుకున పెట్టే కరన్ తన జీవితంలో జరిగిని కొన్ని నగ్నసత్యాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.  తనకు 26 ఏళ్ల వయసు ఉన్నపుడు సెక్స్ పై విపరీతమైన వ్యామోహం కలిగేదని ఆ విరహం తట్టుకోలేక డబ్బులిచ్చి మరీ సెక్స్ వర్క్ దగ్గరకు వెళ్లానని అయితే సెక్స్ వర్కర్ ని అనుభవించాలని వెళ్లిన రెండు సందర్భాల్లో కూడా డబ్బులు నష్ట పోయాను తప్పితే సెక్స్ లో సక్సెస్ కాలేక పోయానని దాంతో వారి ముందు తన పరువు  పోయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Image result for karan johar
 ప్రతి మనిషికి యవ్వనంలో కొన్ని కోరికలు ఉంటాయని ముఖ్యంగా సెక్స్ పై చాలా మందికి వ్యామోహం ఉంటుందని అలాంటి బాధ తనుకూడా అనుభవించానని అయితే మొదటి సారి శృంగార అనుభవం కోరుకున్న సమయంలో త్వరగానే పట్టు తప్పి పోయాను దాంతో రెండోసారి కూడా ప్రయత్నం చేశాను కానీ రెండోసారి కూడా విఫలం అయ్యానని బాహాటంగానే చెప్పేశాడు.
Image result for karan johar
దీంతో  ఇలాంటి పొరపాటు మరోసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు కరణ్ జోహార్ . ఈ విషయాలన్నీ తన ఆటో బయోగ్రఫీ లో రాసుకున్నాడు కరణ్ జోహార్.



మరింత సమాచారం తెలుసుకోండి: