టాలీవుడ్లో నెంబర్ వన్  హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి టాటా చెప్పేసింది గోవా బ్యూటీ ఇలియానా  టాలీవుడ్ పై నానా కామెంట్స్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.  తరవాత అక్కడ  ఫ్లాప్ అయి తిరిగి ఎదో ఒకటి అరా తెలుగు చిత్రాలలో నటించిన ఆమె పూర్తి స్థాయిలో నిలబడలేకపోయింది. అప్పుడప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ లా మారి నిత్యం వార్తల్లోకెక్కే ఇలియానా కి ఆ మధ్యన పెళ్లి కూడా అయిపోయిందనే వార్తలు వచ్చాయి. అవన్నీ తరవాత పుకారులు గానే తెలిపోయాయి.  


ileana d'cruz in Bath Tub shoot  vedio by andrue recently కోసం చిత్ర ఫలితం


ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ మీడియాకి చిక్కిన ఇలియానా కి బాలీవుడ్లో కూడా ఆశించిన అవకాశాలు లేక డీలా పడింది. ఇక సినిమాల్లో సరిగ్గా అవకాశాలు లేని ఈ “ఇల్లీ బేబి”  తన పర్సనల్ వీడియోస్ని యూటుబ్స్ లో పెడుతూ కాలం వెళ్లబుచ్చుతుంది.  ఆ మధ్యన స్విమ్మింగ్ ఫూల్ లో "సెమి న్యూడ్ తో ఈతకొట్టే వీడియో" పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇలియానా ఇప్పుడు "పూర్తి న్యూడ్"  తో ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Image result for ileana d'cruz semi nude & nude hd images

ఒంటి మీద నూలుపోగు లేకుండా బాత్ టబ్ లో పడుకున్న ఇలియానాని ఆమెబాయ్ ఫ్రెండ్ ఆండ్రు కెమెరాలో బందించాడట. ఇంకేముంది వెంటనే ఇలియానా ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఎప్పుడూ  వివాదాలకు అతి దగ్గరగా ఉండే ఈ గోవా బ్యూటీ ఇలియానా ఈ ఫొటోతో మళ్ళీ ఏ వివాదాన్ని కొని తెచ్చుకుంటుందో?  అని అందరూ తెగ ఇదైపోతున్నారంటే నమ్మండి.


ileana d'cruz in Bath Tub shoot  vedio by andrue recently కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: