హేమమాలిని,ధ‌ర్మేంద్ర ల రెండో కుమార్తె అహ‌నా డియోల్‌కి ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త వైభ‌వ్ వోరాతో పెళ్ళి కుదిరింది. ముంబ‌య్ జుహూలోని హేమ‌మాలిని ఇంట్లో జ‌రిగిన నిశ్చితార్ధపు ఫోటి ఇది. ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిపారు. వివాహ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: