హీరోయిన్స్ అంతా వాళ్ళ అందచందాలను ఎప్పుడూ అందరికీ కనువిందు చేసేటట్టుగా మేకప్ చేసుకుంటూ ఉంటారు. ఇక వెండితెర పై అయితే ఈ అందాల ఆరబోతకు ఆకసమే హద్దు. టాలీవుడ్ సూపర్ హీరోయిన్ సమంత కూడా తన అందాన్ని బాగా తన అభిమానులకు చూపించడానికి, రకరకాల మేకప్ పేడింగ్ లను వాడుతుంది.

కానీ దీనికి విరుద్దంగా ప్రస్తుతం యూరప్ లో పవన్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ లో ఉన్న సమంత ఎటువంటి మేకప్ లేకుండా, ఎటువంటి క్రీములు వాడకుండా, తన సహజ సౌందర్యంతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందట. డార్క్ కాం ప్లేక్షన్ తో అందరికీ దర్శనమిచ్చిన ఈ టాలీవుడ్ సుందరిని చూసి ఆమె ఒరిజనల్ షెడ్ ఇదా అంటూ అందరూ ఆశ్చర్యపోయారట. కానీ ఎప్పుడూ మేకప్ లేకుండా బయటకు రాని సమంత ఈ ఎవరేజ్ కలర్ తో ఎందుకు బయటకు వచ్చి అందరినీ కంగారు పెట్టిందో అర్ధంకాక ఎవరికివారు జుట్టు పీక్కున్నారట.... 

మరింత సమాచారం తెలుసుకోండి: