32 సంవ‌త్సరాల పోర్న్‌స్టార్ స‌న్నీలియోన్ మొగుడు, డానియ‌ల్ వెబ‌ర్ కూడ స‌న్నీతో పాటు నటించేందుకు సిద్ధం అయ్యాడు. వీళ్లిద్దరూ క‌లిసి ఒకే ఫిల్మ్ క‌నిపించ‌బోతున్నారు.

ఎట్ ప్రెజెంట్ రాగిణి ఎం.ఎం.ఎస్ సీక్వెల్‌లో స‌న్నీలియోన్ న‌టిస్తుంది. ఇందులోనే త‌న భ‌ర్త డానియ‌ల్‌తో స్క్రీన్‌ను పంచుకునేందుకు సిద్దమైంది. అయితే ఇందులో కూడ వీరిద్దరూ రొమాన్స్ చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ మూవీలో మొగుడు,పెళ్ళాం లా న‌టించ‌క‌పోయినా ఓ ఎఫైర్ సీన్‌లో ఇద్దరూ రొమాన్స్ చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

స‌న్నీ ఇండియాకు వ‌చ్చేట‌ప్పుడు సింగిల్‌గానే వ‌చ్చింది. స‌న్నీలియోన్ మీద ఎప్పుడైన బెంగ పెట్టుకున్నప్పుడు మాత్రమే భ‌ర్త ఇండియాకు వ‌చ్చి స‌న్నీలియోన్‌ను చూసుకొని వెళ‌తాడు. ఆ విధంగా ఆ మ‌ధ్య జిస్మ-2 ప్రమోష‌న్‌కు వ‌చ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ బాలీవుడ్‌లో టెంట్ వేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. అందుకే ఇద్దరూ క‌లిసి న‌టించ‌డానికి రెడీ అయ్యారు. స‌న్నీలియెన్ ఫారిల్‌లో పోర్న్ స్టార్‌గా బాగా ఫేం పొందిన పోర్న్‌స్టార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: