బిజినెస్ మేన్ సినిమాలో వి వాంట్ బ్యాడ్ బోయ్స్ అంటూ అద‌ర‌గొట్టింది శ్వేతా భ‌ర‌ద్వాజ్. ఆ సినిమాతోనే అంద‌రి దృష్టి ఆ హాట్ భామ‌పై ప‌డింది. ఇప్పుడు అడ్డా సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నుంది. అడ్డా పాట‌లు ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో శ్వేత‌... లైవ్‌గా డాన్స్ పెర్మామ్ చేసి అద‌ర‌హో అనిపించింది.
ఈ కార్య‌క్ర‌మానికి హాట్ యాంకర్‌.. ఉద‌య‌భాను వ్యాఖ్యాత‌గా వ్య‌హ‌రించింది. అటు.. ఉద‌య‌భాను - ఇటు.. శ్వేతా భ‌ర‌ద్వాజ్ ఇద్ద‌రూ హాటీసే. అక్క‌డ‌కి వ‌చ్చిన అతిథుల‌ను, అక్కినేని అభిమానుల‌ను త‌మ వైపుకు తిప్పుకోవ‌డంలో ఇద్ద‌రూ స‌ఫ‌లీకృతుల‌య్యారు. ఎక్కువ మార్కులు శ్వేత‌కే ప‌డ‌తాయి.

��
ఎందుకంటే.. చిట్టి పొట్టి డ్రస్సుల‌తో ఎద అందాలు చూపిస్తూ మ‌రీ ఊరించింది. అంతేకాదు.. నాగ్ వేదిక‌పైకి రాగానే క‌బుర్లు మొద‌లెట్టేసింది. మీ అడ్డా.. సినిమాలే. అది కాకుండా ఏమేం ఉన్నాయ్‌.. అని చిలిపిగా అడిగింది. ఈ హుషారు సినిమాల్లోనూ చూపిస్తే ఇంకేమైనా ఉందా..? ప‌్రేక్ష‌కుల దిల్లు ద‌ద్ద‌రిల్లి పోదూ..?

మరింత సమాచారం తెలుసుకోండి: