ఈ మ‌ద్య మ‌న టాలీవుడ్ లో వేశ్య పాత్రల ట్రెండ్ న‌డ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ట్రెండ్ లో భాగంగానే చాలా రోజుల త‌ర‌వాత వేశ్య పాత్రతో వస్తోంది అర్చన‌. ఈ పేరు చెప్పగానే గుర్తుకు రాక‌పోతే ఒక్కసారి అల్లరిన‌రేష్ న‌టించిన నేను సినిమాను గుర్తుకు తెచ్చుకోండి . గుర్తోచ్చిందిక‌దా..? ఇపుడు ఆ భామే క‌మ‌ల‌తో నా ప్రయాణంలో శివాజీకి జోడిగా న‌టిస్తోంది.

సిట్యూయేష‌న్ డిమాండ్ చేస్తే బికిని టు లిప్ లాక్ ఏదైనా చేసేస్తాన‌నే ఈ ముద్దుగుమ్మకి ఇపుడు స‌రైన క‌ధ‌..స‌రైన సినిమా ప‌డింది. అందుకే వెండితెర‌పై రెచ్చిపోయి న‌టిస్తోంద‌ట‌. రోమాంటిక్ సీన్స్ లో అర్చన జీవించేసింద‌ని మూవీ యూనిట్ అంటోంది. అబ్బో ఇవి అంద‌రూ చెప్పే మాట‌లే అని కొట్టిపారేయకండి. ఈ సినిమాలోని స్టిల్స్ చూస్తే మీకు కూడా వారి మాట నిజ‌మే అనిపిస్తుంది .ఇంక‌ను డౌట్ వుంటే ఈ స్టిల్ చూడండి. . 

మరింత సమాచారం తెలుసుకోండి: