బిల్లా-2లో ఐటెం సాంగ్‌తో కోళీవుడ్‌ను హీట్ ఎక్కించిన భామ పార్వతి ఓమ‌న్‌కుట్టన్, అంద‌రి ముందు న‌వ్వుల పాలు అయింది. ప్రొఫిష‌న‌ల్స్ చేసే ర్యాంప్ వాక్‌పై త‌ను కూడ క్యాట్‌వాక్ చేద్దామ‌నుకుంది. లెగ్ బ్యాలెన్స్ త‌ప్పి అంద‌రి ముందు న‌వ్వుల పాల‌యింది.

నిన్న జ‌రిగిన ర్యాంప్ షోలోఈ హాట్ మోడ‌ల్ పార్టిసిపెట్ చేసింది. యాడ్‌ల‌తో బండి లాగేస్తున్న ఈ హాట్ మోడ‌ల్, ఈ మ‌ద్య క్యాట్ వాక్ చేయ‌టానికి ఎక్కువుగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే హై హీల్స్ వేసుకొని న‌డ‌క‌ను వ‌య్యారంగా తిప్పే స‌మ‌యంలో బేల‌న్స్ త‌ప్పింది. ఇంకేముందు అక్కడిక్కడే చ‌తికిల‌ప‌డింది.

పార్వతి ఒమ‌న్‌కుట్టన్‌ది జీర్‌సైజ్ బాడీ కాక‌పోవ‌డంతో ఎక్కువుగానే వెయిట్ ఉంది. ప‌క్కనే ఉన్న ప్యాష‌న్ డిజైన‌ర్, పార్వతిని ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల కాలేదు. ఇంకేముంది, త‌ప్పు స‌రిదిద్దుకునే లోపు కింద‌ప‌డిపోయింది. కాలు చిన్నగా ప్యాక్చర్ అయింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: