ఓ హాట్ మోడ‌ల్‌కు ప్రొఫిషిన‌ల్ లుక్ ఇస్తే ఎలా ఉంటుందో పూన‌మ్‌పాండేను చూస్తే అర్ధం అవుతుంది. పూన‌మ్‌పాండే డెబ్యూమూవీ న‌షా ట్రైలర్ హీట్ ఇంకా త‌క్కగ ముందే, ఓ సాంగ్ కూడ రిలీజ్ అయింది. ఇందులో పూన‌మ్‌పాండే మ‌రింత రెచ్చిపోయింది.

మాములుగానే అందాల ఆర‌బోత‌గా సిద్దంగా ఉండే పూన‌మ్‌, ఈ సారి మేక‌ప్ అందాల‌తో మ‌రింత సెక్సీగా క‌నిపిస్తుంది. లేటెస్ట్ పూన‌మ్‌పాండే సాంగ్‌ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మొత్తాన్ని చూసిన న‌షా యూనిట్‌, ఆ అందాల విందు నుండి ఇప్పటికీ తేరుకోలేక పోతున్నారంట‌. జులై 26న ఫిల్మ్ స్ర్కీన్స్‌ను హిట్ చేయాటానికి రెడీగాఉంది. ఈ మ‌న్‌సూన్ సీజ‌న్ అస‌లైన హీట్ మూవీ ఇదేన‌ని బి-టౌన్‌లో సీజ‌న్ టాక్ న‌డుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: