అల్లరి అనే సినిమాతో అల్లరి నరేషుగా పేరు సంపాదించుకున్న నరేష్, ఇప్పుడు ఇండస్ట్రీలో నిజంగానే అల్లరి కృష్ణుడు అనిపించుకుంటున్నాడు. అదెలా అంటే సినిమా సినిమాకి హీరోయిన్లను మార్చి. తన ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ని పెడితేనే డైరెక్టర్లకు డేట్స్ ఇస్తున్నాడంట.


అంతే కాదు, కొత్తగా వచ్చిన ఆ హీరోయిన్ని ముందు తను పరీక్షించిన తరువాతే ఛాన్స్ ఇవ్వాలని కండిషన్ కూడా పెడుతున్నాడంట. నరేషుకి ఉన్న ఈ పిచ్చికి దర్శకనిర్మాతలు అమ్మాయిలను వెదకలేక చస్తున్నారంట. అయితే తనకు నచిన అమ్మాయిని తెస్తే తన రేమ్యూనరేషన్లో కూడా కాస్త డిస్కౌంట్ ఇస్తున్నాడంట ఈ బ్లేడ్ బాబ్జి.


కాకపోతే అతనికి నచ్చే అమ్మాయిని పట్టడం ఓ పట్టాన కావడం లేదంటూ దర్శకనిర్మాతలు తలలు పట్టుకున్టున్నారంట. రీసెంటుగా హీరోయిన్ల కో ఆర్డినేటర్ ఒకతను అల్లరితో సినిమా చేయబోతున్న యూనిటుకి అమ్మాయిలను చూపించి చూపించి విసుగెత్తి అసలు మేటర్ కనుక్కున్నాడంట. అతనే ఇప్పుడు అల్లరికి ఆ పిచ్చ ఎక్కువైందని టాం టాం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: