ఎం.టి.వి ఫేమ‌స్ రియాలిటి షో టీన్ మామ్ ఫేమ‌స్ మోడ‌ల్ ఫ‌రాహ్ అబ్రహం ఏం చేసినా సంచ‌ల‌న‌మే. త‌ను రీసెంట్‌గా త‌న బ్రెస్ట్‌ను చ‌క్కటి ఆకృతిలో స‌ర్జరీ చేయించుకుంది. ఇది మొద‌టి సారి కాదు. ఇప్పటి వ‌ర‌కు ఇది నాలుగో సారి.

త‌నవి అనుకున్న విధంగా ఉండ‌క‌పోవ‌డంతో త‌న‌కు 22 సంవ‌త్సరాలు ఉన్నప్పడే 2011లో ఈ స‌ర్జరీ చేయించుకొని న్యూస్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆ విధంగా త‌రువాత స్టెప్ బై స్టెప్ వ‌రుస‌గా బ్రెస్ట్‌ని పెంచుకుంటూ స‌ర్జరీల‌ను చేసుకుంటూ వ‌స్తుంది. తాజాగా త‌న లేటెస్ట్ స‌ర్జరీతో హ్యాపీ అయిన ఈ మోడ‌ల్, త్వర‌లో చేస్తున్న బికిని షూట్‌లో త‌న స‌ర్జరీ చేయించుకున్న బ్రెస్ట్ ను చూపిస్తాన‌ని చెబుతుంది. దీంతో ఎం.టి.వి ప్రేక్షకుల‌తో పాటు, అభిమానులు కూడ ఆశ‌తో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: