బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  ఇలాంటి సినిమాలు బాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.  ముఖ్యంగా బి గ్రెడ్ హీరోయిన్లు, మోడల్స్ అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  ఇక హాలీవుడ్ ఫోర్న్ బ్యూటీ సన్నిలియోన్ ‘జిస్మ 2’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది.  ఒక్క రెండు సంవత్సాల్లోనే భారత దేశ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా గుగుల్ లో స్థానం సంపాదించింది.  
Image result for sunny leone hot photos
భారత్ లో ఎక్కువ శాతం నెటిజన్లు ఈ అమ్మడిని సినిమాలు, వీడియోలు ఎక్కువ ఫాలో అవుతున్నారట. ఫోర్న్ ప్రపంచం నుంచి వచ్చిన నటి అయినందున ఏ మాత్రం సిగ్గూ బియాలకు పోకుండా విచ్చలవిడి శృంగార పాత్రల్లో నటిస్తూ..కుర్రకారు హార్ట్ బీట్ పెంచేసింది.  ఆ మద్య తన అనుభవాల గురించి చెబుతూ..టీనేజ్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడెన్ గా సన్నీ లియోన్ ఫాదర్ వచ్చాడట దాంతో రెడ్ హ్యాండెడ్ గా తండ్రి కి దొరికిపోయిందట సన్నీ లియోన్.  అయితే ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పుడు చాలా అవమానంగా, సిగ్గుగా అనిపిస్తుందట.
Image result for sunny leone hot photos
నా జీవితంలో ఎప్పటికైనా సరే బాధపడే సంఘటన అదొక్కటే అని అంటోంది పోర్న్ స్టార్ సన్నీ లియోన్ .  తాజాగా ఈ పోర్న్ భామ షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది ,ఆ పాటకి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉంది సన్నీ లియోన్ . బాలీవుడ్ చిత్రాలతో పాటు దక్షిణాది న కూడా ఐటెం సాంగ్ లు చేస్తూ బాగానే సంపాదిస్తోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: