అలియా భ‌ట్....బాలీవుడ్ కి ప్రేక్షకుల‌కు ప‌రిచయం అక్కర్లేని పేరు. మ‌హేహ్ భ‌ట్ కూతురుగా కంటే కూడా అమ్మడు చేసే చేష్టలే ఈ బ్యూటీని వార్తల్లో నిలుపుతుంటాయి. ఆ మ‌ద్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ తో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఫ‌స్ట్ సినిమాలోనే చూపించాల్సిన‌వ‌న్ని చూపించేసింది. నిజానికి అలియా ఎక్కడ వున్నా త‌నే సెంట్రాఫ్ యాక్షన్ కావాల‌ని అనుకుంటూ వుంటుంది. ఆ ల‌క్షణ‌మే ఇపుడు మ‌రోసారి అమ్మడుని వార్తల్లోకి వ‌చ్చేలా చేసింది.

ప్రముఖ ఫ్యాష‌న్ ఫోటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నాని కండక్ట్ చేసిన ఫ్యాష‌న్ క్యాలెండ‌ర్ ఫోటోషూట్ కి అలియా సెమీ న్యూడ్ గా ఫోజులిచ్చి సంచ‌ల‌నం సృష్టించింది. ఒక లెగ్ వేర్ తో బాడీని క‌వ‌ర్ చూస్తూ బాడీనంతా చూపించిన అలియా ఫోటోషూట్ లో నిజంగా అదుర్స్ అనిపించింది. మీకింక ఏమైనా డౌట్ వుంటే ఈ స్టిల్స్   , వీడియోని చూడండి.  వావ్ అని తీరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: