బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఘోర అవమానం జరిగింది.  ఈ మద్య కొంత మంది మోడల్స్, నటీమణులు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.  కొంత మంది విచ్చలవిడిగా రెచ్చిపోతూ హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తూ దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంత మంది మోడల్స్, నటీమణులు సెలబ్రెటీలపై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తూ అందరి చూపు తమవైపునకు తిప్పుకుంటున్నారు.  
salman khan, hrithik roshan, riteish deshmukh, irrfan khan, saba qamar, saba qamar hindi medium, saba qamar bollywood debut, pakistani actor saba qamar, fawad khan, zindagi channel, indian express, indian express news, entertainment news
తాజాగా పాకిస్థాన్ నటీమణి షబా బాలీవుడ్ హీరోలపై పిచ్చి కామెంట్స్ చేస్తూ ఘోరంగా అవమానించింది.  ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ని అయితే మరీ ఘోరంగా అవమానించింది.  సల్మాన్ ఖాన్ చేస్తే పిచ్చిపనులు చూస్తే తనకు అసహ్యం వేస్తుందనని.. సల్మాన్ అంతటి చీప్ వ్యక్తి మరొకడు లేడని , అతడిది ఒక డ్యాంసేనా అంటూ అవమానించింది.  
Image result for hrithik roshan himesh reshammiya
అంతే కాదు సల్మాన్ ని చిచోరాగాడు అని..అంతేనా ఇమ్రాన్ హష్మీ , హృతిక్ రోషన్, ఇలా చాలామంది హీరోలను ఏకరువు పెట్టి తిట్టేసింది . ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ నటి ఇండియా హీరోలను ఘోరంగా తిట్టడంతో సల్మాన్ ఫ్యాన్స్ షబా పై ఆగ్రహంగా ఉన్నారు.

Image result for hrithik roshan himesh reshammiya



మరింత సమాచారం తెలుసుకోండి: