బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  దాదాపు నీలిచిత్రాలను తలపించేలా లిప్ లాక్, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లతో కుర్రకారుకి పిచ్చిలేపుతున్నారు.  అయితే ఇలాంటి సినిమాలతో విపరీతమైన లాభాలు వస్తున్నాయని అందుకే వాటిపై నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని అంటున్నారు సినీ వర్గాలు.  ఇలాంటి సినిమాల్లో  బి గ్రేడ్ హీరోయిన్లు కూడా రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  
Image result for poonam pandy hot sey
ఈ అమ్మడు మూడ్ వచ్చినప్పుడల్లాఒంటి మీదున్న గుడ్డలను తీసి పడేస్తూ ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి హల్చల్ చేస్తుంది.  రీసెంట్ గా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఏకంగా బట్టలు లేకుండా బాత్ రూమ్ లో హాట్ హాట్ స్నానం చేస్తున్న వీడియో కూడా పెట్టింది.  ఇలా ప్రతిసారి ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ పూనం సోషల్ మీడియాను ఆకర్షిస్తూనే ఉంది.
Image result for poonam pandy hot sey
తాజాగా ఈ అమ్మడు మరో బాంబ్ పేల్చింది. తాజాగా మీడియా ముందుకు వచ్చి పోర్న్ సినిమాల్లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అయితే మొత్తం విప్పేసి చూపిస్తే తట్టుకునే దమ్ము మీకుందా అంటూ ఎదురు ప్రశ్న వేసింది.  దీంతో ఆ హాట్ బ్యూటీ నటించే ఆ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు నెటిజన్లు.   తెలుగులో , తమిళంలో , కన్నడంలో , హిందీ లలో ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న సక్సెస్ మాత్రం దరి చేరలేదు దాంతో సోషల్ మీడియా ని నమ్ముకుంది పూనం.


మరింత సమాచారం తెలుసుకోండి: