టాలీవుడ్ మిల్కీహీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌ర‌స‌న‌ యాక్ట్ చేయ‌డం ఈజీ అయినా, ఈమెతో డేట్ చేయాలంటే చాలానే క‌ష్టప‌డాలి. ఈ బ్యూటీకు ఏమాత్రం తీసిపోని అందం చెల్లి నిషా అగ‌ర్వాల్ సొంతం. టాలీవుడ్‌లో ఈ అక్కా చెల్లల్లు వ‌రుస మూవీలు చేస్తున్నా, అక్క కంటే చెల్లే కొన్ని విష‌యాల్లో స్పీడ్‌గా ఉంది.

ఓ హీరోతో ఈ నిషా డేటింగ్‌కు మించి కెమిస్ట్రీ న‌డుపుతుంద‌ని ఓపెన్ సీక్రెట్‌. అయితే ఆ హీరో ఎవ‌రా అన్నది బ‌య‌ట‌కు తెలిసినా, ఎందుకులే అన్నట్టు ఇండ‌స్ట్రీ నోరు ఎత్తడం లేదంట‌. ఎందుకంటే హీరో పేరు బ‌య‌ట‌కు వ‌స్తే, ఎదుగుతున్న ఆ యువ హీరో కెరీర్ కొంచెం డౌన్ అవుతుంద‌ని అంద‌రూ జాలి చూపిస్తున్నారంట‌. నిషా మాత్రం ఈ విష‌యంలో కొద్దిగా స్పీడ్ పెంచింది. నాకో ల‌వ‌ర్ ఉన్నాడు, ఆ విష‌యాలు త్వర‌లోనే చెబుతా అంటూ ఆ హీరోపై ఉన్న సంబంధాన్ని ఇండైరెక్ట్‌గా చెప్పుకుంటుంది.

ఇప్పటికే రెండు మూవీల్లో న‌టించిన ఆ హీరోకూ, నిషా అంటే తెగ ఇష్టం అని చెప్పుకుంటున్నాడు. మొత్తానికి ఆ టాలీవుడ్ హీరోతో నిషా అగ‌ర్వాల్ స‌ర్వసాన్ని ఇచ్చేసింద‌ని, త్వర‌లోనే పెళ్ళి వ‌ర‌కూ వెళ్ళోచ్చేమో అని ఇండ‌స్ట్రీ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: