ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారు. బేబి కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్టప‌డ్డారు. కాని ఫ‌లితం లేదు. ఒక్కసారిగా ప్రెగ్నెన్నీ క‌న్‌ప‌ర్మ్ కావ‌డంతో ఇది మొగుడు గొప్పత‌నం కాద‌నేసింది ఆ హాలీవుడ్ ఫేమ‌స్ టెలివిజ‌న్ స్టార్ పౌలా గార్సెస్‌.

న్యూయార్స్ టెలివిజ‌న్ స్టార్ పౌలా గార్సెస్‌కు రీసెంట్‌గా ప్రెగ్నిన్నీ క‌న్‌ఫ‌ర్మ్ అయింది. ఈ విష‌యాన్ని మీడియాకు చెబుతూ నాకు వ‌చ్చిన ప్రెగ్నెన్సీ ఓ మిరాకిల్, ఇది నిజంగా అద్భుతం అంటూ తెగ సంతోషించింది. వివ‌రాల్లోకి వెళితే పౌలా గార్సెస్ చాలా కామెడి ఫిల్మ్స్‌లో న‌టించింది. ఈమెకు ఆల్రెడీ 21 సంత్సరాల 'స్కైప్ మ‌హోనె' అనే కుమార్తె ఉంది. ఇది పాత రిలేష‌న్‌కు జ‌న్మించిన తీపి జ్ఞాప‌కం అని చెప్పుకొచ్చింది.

ఆ రిలేష‌న్‌కు బ్రేక్ వ‌చ్చిన త‌రువాత, ఈ టీవి ఆర్టిస్ట్‌తో స‌న్నిహిత సంబందాలున్న డైరెక్టర్‌ Antonio Hernandez ను 2002లో పెళ్ళి చేసుకుంది. కొన్ని సంవ‌త్సరాలుగా వీళ్లిద్దరికి సంతానం లేదు. ఇదే విష‌యం వీళ్ళను ఎంత‌గానో బాధ‌పెట్టింద‌ట‌. ఈ నెల‌లో పౌలాగార్సెస్‌కు ప్రెగ్నెన్సీ క‌న్‌ఫ‌ర్మ్ అవ‌డంతో మొగుడుని అభినించ‌కుండా, మిరాకిల్ అని చెప్పడంతో న్యూయార్క్‌లో ఈ ప్రెగ్నెన్సీ హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: