మాస్ మ‌హారాజ్ రవితేజ న‌టించిన బ‌లుపు బాక్సాఫీస్ ద‌గ్గర దూసుకుపోతుంది. సెకండాఫ్ కాస్త వీక్, రోటీన్ స్టోరి అని కొద్దిమంది పెద‌వి విరిచినా క‌లెక్షన్స్ మాత్రం క‌ళ్లు తిరిగేలా వున్నాయి. ర‌వితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, బ్రహ్మి కామెడీ, శృతి, అంజ‌లీల గ్లామ‌ర్ బ‌లుపుని బంప‌ర్ హిట్ దిశ‌గా తీసుకు వెళుతున్నట్టు క‌నిపిస్తున్నాయి. అందుకు ఎక్సాంపుల్ ఫ‌స్డ్ డే క‌లెక్షన్స్.  3 కోట్ల 86 ల‌క్షలు క‌లెక్ట్ చేసిన బ‌లుపు ర‌వితేజ కెరీర్ లో టాప్ ఫిల్మ్ గా నిలిచింది. ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే...
��
నైజాం.................కోటి ఇర‌వై ల‌క్షలు
సీడెడ్......................86ల‌క్షలు
ఉత్తరాంద్ర.................86ల‌క్షలు
గుంటూరు.......... 44ల‌క్షల 80వేలు
ఈస్ట్ గోదావ‌రి ...........33 ల‌క్షలు
కృష్ణా.........................22.36ల‌క్షలు
వెస్ట్ గోదావ‌రి..........21.80ల‌క్షలు
నెల్లూరు.....................16ల‌క్షలు20 వేలు

మరింత సమాచారం తెలుసుకోండి: