ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఏదైనా పెద్ద ఈవెంట్స్ వస్తే చాలు తమ అందాల ప్రదర్శనతో చూపరులను ఇట్టే ఆకర్శిస్తున్నారు.  సాధారణంగా సినిమాల్లో చూపించే గ్లామర్ కన్నా ఇలాంటి ఈవెంట్స్ లో చూపిస్తే..దర్శక, నిర్మాత చూపులు తమపై పడుతుందన్న ఆశ కొంత మందిలో ఉంటుంది.  అయితే కొన్ని సార్లు ఈ హాట్ బ్యూటీలు తమ అందాలన్నీ బహిర్గతం చేస్తూ చూపించడం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది.
Image result for adah sharma hot
రీసెంట్ గా ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఓ హాలీవుడ్ బ్యూటీ ఏకంగా ఇన్నర్ వేసుకోకుండా తన అందాలన్నీ చూపించడంతో మీడియా దాన్ని భారీగా ఫోకస్ చేయడంతో అబ్బే నేను ఇన్నర్ వేసుకున్నానున కానీ అది శరీరంతో ఉన్న రంగులో కలిసిపోయిందని క్లారిఫికేషన ఇచ్చింది.  తాజాగా   ముంబై లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆదా శర్మ క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ తన టాప్ అందాలు బయట పెట్టి చూపించడంతో అక్కడ ఉన్నవారు  కళ్ళార్పకుండా చూస్తుండిపోయారు.  
Image result
అసలే బయటకు తొంగి చూస్తున్న అందాలూ ఆపై అమ్మడు వయ్యారంగా నడుస్తుంటే మరింత సుకుమారంగా కదులుతున్న ఆ ఎత్తుల కాదళికలతో అందరి మతి పోయిందంటే నమ్మండి. ఏది ఏమైనా ఈ అమ్మడికి  సినిమా చాన్సులు కూసింత తక్కువ అయ్యాయి..అందుకే తన అందాల ప్రదర్శనతో అందరినీ తనవైపు తిప్పుకోవాలని ఇలాంటి ప్రయత్నాల చేసిందేమో అని అనుకుంటున్నారు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: