ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ‘సుచీలీక్స్’ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. కోలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరో, హీరోయిన్ల కు సంబంధించిన న్యూడ్ ఫోటోలు, వీడియోలు, రాసలీలకు సంబంధించిన గుట్టు ట్విట్టర్ ద్వారా బయట పడింది.  ప్రముఖ సింగర్ సుచిత్ర దీనంతటికి కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  దీనిపై స్పందించిన సుచిత్ర నా ట్విట్టర్ ఎవరో హ్యాక్ చేశారని వారే ఈ పని చేస్తున్నారని స్పష్టం చేసింది.  మరోవైపు ఆమె భర్త సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పాడు.  
Image result for ఇలియానా
ఏది ఏమైనా రీసెంట్ సోషల్ మీడియాలో సుచీలీక్స్ ఏం బయట పెడుతాయో అని నెటిజన్లు మాత్రం ఆత్రంగా చూడటం మొదలు పెట్టారు.  ఇక ఇండస్ట్రీలో మళియాల నటి భావన ను ఆమె డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక తనకు జరిగిన అన్యాయాన్ని భావన ఏమాత్రం దాచుకోకుండా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి నింధితులకు శిక్ష పడే వరకు నిద్ర పోలేదు.  దీంతో మిగతా హీరోయిన్లు కూడా తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి ఒక్కోక్కటీ బయట పెడుతున్నారు.  
Related image
ఈ క్రమంలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, రెజీనా, కస్తూరి తమకు ఇండస్ట్రీలో అవమానం జరిగిందని..లైంగికంగా వేధించారని ఆరోపించారు.  సీనియర్, యంగ్ హీరోయిన్స్ సినిమా ఛాన్సుల కోసం పడకగది పులుపులపై స్పందిస్తున్నారు. తాజాగా, ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఇలియానా పడక గదుల్లోకి వెళ్లడంపై స్పందించింది. దక్షిణాదిన తొలిసారి కోటి అందుకొన్న కథానాయిక ఇలియాన కావడం మరో విశేషం.  ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బొక్కబోర్లా పడింది.  
Image result
ఇప్పుడు ఇలియానా ఖాళీ.. చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో బాయ్ ఫ్రెండ్ తో హాట్ హాట్ ఫోటో షూట్ లు చేయించుకొంటోంది.  ఇలియానా ఈ మద్య హాట్ హాట్ గా స్విమ్మింగ్ పూల్ లో అందాలని ఆరబోస్తూ తీసిన వీడియోని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఇదంతా అవకాశాలు లేక చేస్తున్న పనే అంటే చిర్రుమంటోంది. సినిమా అవకాశాల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నేను కాదని చెప్పుకొచ్చింది. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ అడగను కనుకే తనకు సినిమాలు తగ్గాయని అంటుంది. 

Image result for ఇలియానా


మరింత సమాచారం తెలుసుకోండి: