తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని.  తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన నాని తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేక పోయాయి.  గత రెండు సంవత్సరాత నుంచి మాత్రం మనోడి స్టార్ ఒక్కసారే మారిపోయింది.  

ప్రస్తుతం నానికి గోల్డెన్ టైమ్ నడుస్తుంది..‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాధ,జెంటిల్ మాన్, మజ్ను,నేను లోకల్ ఇలా వరుసగా హ్యాట్రిక్ సాధించాడు.  చిన్ని నిర్మాతల పాలిట కల్పతరువుగా మారిన నాని తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. నాని చిన్ననాటి ఫోలో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: