తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  గత సంవత్సరం సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం నిరాశపరిచినా..ఆ సినిమా పై క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయినా సంగతి తెలిసిందే..డాలీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల పై కూడా విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.
Image result for katamarayudu movie first day collection
 మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ రికార్డు స్థాయి థియేటర్స్ లలో రిలీజ్ అయ్యింది.. తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ఓవర్సీస్ లోను దాదాపు 250 స్క్రీన్ లలో సినిమా ప్రదర్శన జరగడం తో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తుందని అంచనాలు వేస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం థియోటర్స్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో అందరూ కాటమరాయుడు మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు కావడం,ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో కాటమరాయుడు చిత్రానికి కలెక్షన్స్ పెంచే అంశాలుగా ఉన్నాయి.
A still from Katamarayudu
నిన్న రిలీజ్ అయిన కాటమరాయుడు చిత్రంపై పాజిటీవ్ టాక్ వచ్చింది.  ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం మొదటి రోజు రూ.23 కోట్లు రాబట్టింది.  తొమ్మిదేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తాజాగా ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించి ఏరియా వైజ్ గా కలెక్షన్లు. 


            Katamarayudu First Day Collections

కాటమరాయుడు ఏరియావైజ్ కలెక్షన్లు :


నైజాం :  4.77 కోట్లు


సీడెడ్ : 2.95 కోట్లు


ఉత్తరాంధ్ర : 3.01 కోట్లు


ఈస్ట్ : 3.56 కోట్లు


వెస్ట్ : 2.91 కోట్లు


కృష్ణ : 1.52 కోట్లు


గుంటూరు : 2.96 కోట్లు


నెల్లూరు : 1.32 కోట్లు


ఏపీ +నైజాం : 


అయితే వరల్డ్ వైడ్ గా కాటమరాయుడు కి సంబంధించిన కలెక్షన్లు గురించి వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: