‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంత చెల్లెలు గా నటించిన తెలుగు అమ్మాయి తేజస్విని మడివాడ. ఆ తర్వాత చిన్ని చిన్న పాత్రలు వేసిన ఈ అమ్మడు రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమా లో ఫుల్ హాట్ హాట్ గా కనిపించింది.  అయితే ఈ సినిమా పెద్దగా రిజల్ట్ రాకపోవడంతో మళ్లీ చిన్న పాత్రలకి పరిమితం అయిపోయిన ఆమె డైలాగులు కూడా లేని పాత్రలు చేసింది.    
Image may contain: 1 person, close-up
లక్ కలిసి వచ్చి.. హీరోయిన్ గా    " రోజులు మారాయి " చిత్రంలో  నటించింది..కానీ అది కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.  అయితే రాంగోపాల్ వర్మ చిత్రంలో ‘ఐస్ క్రీం’ సినిమాలో ఏకంగా న్యూడ్ గా నటించి షాక్ ఇచ్చింది.  సదరు న్యూడ్ సన్నివేశం వర్మ మాయాజాలంలో భాగంగా తెరకేక్కించిందని చెప్పొచ్చు. అయితే అప్పటి నుండి అందాల ప్రదర్శన మాత్రం ఓ రేంజ్ లో ఇస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ బాలీవుడ్ భామలను తలదన్నెలా షాక్ ఇస్తుంది.
Image may contain: 1 person, standing
తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన  కొన్ని ఫోటోలు తేజస్వినిలో మరో యాంగిల్ ను ప్రతిబింబిస్తున్నాయి. మరిన్ని అవకాశాల కోసమో లేక టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికో గానీ, తేజు ‘సిగ్నల్స్’ అందిస్తోందన్న టాక్ వినపడుతోంది. ఇక దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘బాబు బాగా బిజీ’లో తేజస్విని తెగ ఎక్స్ పోజింగ్ చేయడమే కాదు ఓ శృంగార సన్నివేశంలో కూడా నటించినట్టు టాక్.  అదే నిజమైతే గనుక ‘టాలీవుడ్ హాట్ బ్యూటీ’ జాబితాలలో తేజస్వినికి ఒక పర్మినెంట్ ఖాతా ఖాయం అంటున్నారు సినీ జనాలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: