రాంగోపాల్ వ‌ర్మకు బాలీవుడ్ లో సూప‌ర్ బ్రేక్ నిచ్చిన చిత్రం స‌త్య. జెడి  చ‌క్రవ‌ర్తి , ఊర్మిళ జంట‌గా న‌టించిన స‌త్య అప్పట్లో ఓ సెన్సేష‌న్. ఇపుడు అదే సినిమాకు సీక్వెల్ గా స‌త్య2ని తెరకెక్కించారు వ‌ర్మ. శ‌ర్వానంద్ కి జోడిగా అనామిక న‌టించిన ఈ మూవీ త‌మిళంలో నాన్ దంద‌గా  రాబోతుంది.   సుమంత్  కుమార్  రెడ్డి భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు అమ‌ర్ మోహిల్ మ్యూజిక్ అందించాడు.  రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ  ఫ‌స్ట్ లుక్ మీకోసం....
��

మరింత సమాచారం తెలుసుకోండి: