ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం 'కొమరం పులి'. ఆ సినిమాతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది నికిషా పటేల్‌.  ‘తలైవన్' తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. 'ఎన్నమో ఏదో', 'కరైఓరం', 'నారదన్' చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది.  తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా చాన్సులు రాలేదు.  గత సంవత్సరం సాయి శంకర్ తో ‘అరకు రోడ్డులో’ సినిమా తీసింది కానీ అది కూడా పెద్దగా కలిసి రాలేదు.  
Image result for nikisha hot photos
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా ఛాన్స్ రావడంతో ఇక స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమని అనుకుంది పాపం. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో ఇండస్ట్రీలో పెద్దగా చాన్సులు రాలేదు.  దాంతో ఏడెనిమిదేళ్లు గా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది అందాలను ఆరబోస్తూనే ఉంది నికిషా పటేల్.  ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ ఈ సారి సోషల్ మీడియాపైకి కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.
Related image
ఇంతకీ ఈ హాట్ బ్యూటీ చేస్తున్న పనేంటో తెలుసా..బెడ్ రూమ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి గుబులు పుట్టిస్తుంది.  అందాలను ఆరబోస్తూ , చిన్న చిన్న బట్టలు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . మరి ఈ ఫోటోలను అందాలను చూసైన దర్శక నిర్మాతలు కరుణిస్తారో లేదో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: