సీరియల్స్ నుండి సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ సోనారిక బడోరియా. పార్వతి దేవిగా స్మాల్ స్క్రీన్ పై అలరించిన అమ్మడు ఆ ఇమేజ్ కు పూర్తిగా వ్యతిరేకంగా హాట్ హాట్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపిస్తుంది. జాదుగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఈడోరకం ఆడోరకం సినిమాతొ సూపర్ హిట్ అందుకుంది.


ఆ సినిమాలో సోనారిక హాట్ షో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. స్పీడున్నోడులో కూడా సోనారికా తన అందాలతో మత్తు చల్లింది. ఇక ఖాళీ సమయాల్లో బికిని ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తున్న సోనారిక నెలకో హాట్ స్కిన్ షోతోలతో అదరగొడుతుంది. ఇక ఈ పిక్స్ చూసి కాస్త ఎక్కువ ఫీల్ అయిన ఓ అభిమాని ఎలాగోలా సోనారిక నెంబర్ కనిపెట్టేసి ఆమెకు బూతు మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడట.


మొదట ఏదో కాజువల్ గా తీసుకున్న సోనారిక ప్రభుద్దుడు రోజు రోజుకి శృతి మించడతో ఇక చేసేది లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట. అతను పంపించిన మెసేజ్ లు, అసభ్యకరమైన ఫోటోలు చూపించి ఆ కుర్రాడిని అరెస్ట్ చేయించిందట. స్కిన్ షోతో డిస్ట్రబ్ చేస్తున్న అమ్మడు ఇలాంటి షాక్ తగులుతుందని ఊహించి ఉండదు.


ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమి లేని సోనారిక తన హాట్ లుక్స్ తో ఛాన్స్ దొరికితే ఎలాంటి గ్లామర్ షో అయినా చేసేందుకు సిద్ధమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరి అమ్మడు అందాలను అదే రేంజ్ లో వాడుకునే లక్కీ ఆఫర్ ఎవరిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: