తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్.   ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకు తానే సాటి లేరెవరు పోటీ అన్న తీరుగా అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోశారు కమల్ హాసన్.   ఇండస్ట్రీలో హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో కమల్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గ్లామర్ ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ వస్తుంది.  ఆ మద్య బాలీవుడ్ లో హద్దు మీరి నటించిందని దీనిపై కమల్ కూడా ఫైర్ అయినట్లు వార్తలు వచ్చాయి.  

            Shruti Haasan EXPOSES her AMPLE ASSETS once again in PUBLIC -
ఇక తెలుగు లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.  చీటికి మాటికీ ఒంటిపై  బట్టలను తక్కువగా వేసుకోవడం , అందాలను బహిర్గతం చేయడం కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించడం ఈ భామకు బాగా అలవాటైంది.  తాజాగా కేన్స్ చలన చిత్రోత్సవానికి వెళ్లిన ఈ భామ అక్కడ కూడా అందాలను ఆరబోసి సంచలనం సృష్టించింది .

            Shruti Haasan EXPOSES her AMPLE ASSETS once again in PUBLIC -
ఏ ఒక్క భామ కూడా తక్కువ తినకుండా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ అందరి ద్రుష్టి ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసారు.  అసలే  కేన్స్ చలన చిత్రోత్స వేడుక అందులోనే అతిరథ మహారుధులు వచ్చే చోటు ఇక తన అందాలు ఏ రెంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపిస్తూ అందరిని తన వైపునకు తిప్పుకునే దుస్తులు వేసుకొని హాట్ హాట్ గా దర్శనమిచ్చింది శృతి హాసన్.


            Shruti Haasan EXPOSES her AMPLE ASSETS once again in PUBLIC -


            Shruti Haasan EXPOSES her AMPLE ASSETS once again in PUBLIC -


            Shruti Haasan EXPOSES her AMPLE ASSETS once again in PUBLIC -


మరింత సమాచారం తెలుసుకోండి: