నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లెటెస్ట్ ఫిల్మ్ ఓం. ఇండియాలో ఫ‌స్ట్ యాక్షన్ త్రిడి ఫిల్మ్ గా రూపొందిన  ఓంపై భారీ అంచనాలే వున్నాయి.   క‌ల్యాణ్ రామ్ కి జోడిగా తీన్ మార్ ఫేం కృతి క‌ర్భందా, కొమ‌రం పులి ఫేం నికిషా ప‌టేల్ న‌టించిన ఈ సినిమాను కెమెరామెన్ సునీల్ డైరెక్ట్ చేశారు. స్పైడ‌ర్ మేన్, అవ‌తార్ లాంటి హాలీవుడ్ సినిమాల‌కు వ‌ర్క్ చేసిన టెక్నిషియ‌న్స్ ఓంని అద్బుతంగా తీర్చిదిద్దిన‌ట్టు స‌మాచారం. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోన్న ఓం ఎక్స్ క్లూజివ్ మేకింగ్ మీకోసం...................
��

మరింత సమాచారం తెలుసుకోండి: