ఎండ మండుతోంది అనుకోండి..రోడ్డుపైకా రావాలంటేనే ఎక్కడో కాలుద్దిక‌దా..?. ఒక వేళ రావాల్సి వ‌స్తే ...అది కూడా అమ్మాయిల‌తై చాలా జాగ్రత్తలే తీసుకుంటారు . నెత్తిపై టోపినో లేక గొడుగుతో ప్రత్యక్ష మవుతారు. కానీ పాప్ సింగ‌ర్ లేడీగాగ మాత్రం సింపుల్ గా బ్రాతో రోడ్డుపైకి వ‌చ్చేసింది.

విష‌యం ఏంటంటే న్యూయార్క్ లో ఇపుడు ఎండ‌లు ఓ రేంజ్ లో మండిపోతున్నాయి. బ‌య‌టికి వెళ్లాలంటేనే భ‌య‌మెస్తోంది జనాల‌కు. అందుకే లేడీగాగ సింపుల్ కుర‌చ దుస్తులు వేసుకోని కారు దిగింది. హాయిగా కాసేపు రోడ్డుపై క‌లియ‌తిరిగింది. నిజానికి అర్దన‌గ్నంగా రోడ్డుపై తిర‌గ‌డం ఎక్కడైనా నేర‌మే .కానీ ఆ సెక్షన్స్ అమ్మడికి ప‌నిచేయ‌వు. ఎందుకంటే అలా తిర‌గ‌డానికి లేడీగాగ‌కు అనుమతి వుంది. కార‌ణం ఆమె ఈ మ‌ద్య లండ‌న్ లో చేయించుకున్న హిప్ స‌ర్జరీ. స‌ర్జీరీ అయిన ప్లేస్ పై టైట్ గా డ్రస్సెస్ వేసుకోకూడ‌దు కాబ‌ట్టి లేడీ గాగ ఎలా అంటే అలా రోడ్డుపై తిర‌గొచ్చు. అన్నట్టు ఎల్లుండి ఆ పాప్ సింగ‌ర్ షో వుంది. అందుకోసం ఇప్పటి నుండే భీభత్సంగా రిహార్సల్స్ మొద‌లెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: