యంగ్ హీరో క‌మ‌లాక‌ర్ క‌న్నుమూశారు. అభితో తెరంగేట్రం చేసి ఆ త‌ర‌వాత స‌న్ని, హాసినీ సినిమాల్లో  న‌టించి మెప్పించారు..  ఇపుడు బ్యాండ్ బాలు సినిమాతో  ఆగ‌స్టు3  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే కొ్ద్దిరోజులుగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న క‌మ‌లాక‌ర్ ఈ రోజు ఉద‌యం చెన్నైలోని అపోలో హ‌స్పిట‌ల్ లో తుది శ్వాస విడిచారు. ఎంతో ఫ్యూచ‌ర్ వున్న క‌మ‌లాక‌ర్ ఇంత త‌క్కువ ఏజ్ లో మ‌ర‌ణించ‌డం ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయ‌నకు ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఎపి హెరాల్డ్ డాట్ కామ్ కోరుకుంటోంది.
��

మరింత సమాచారం తెలుసుకోండి: