తెలుగు ఇండస్ట్రీలో ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బిజీ హీరోయిన్ మారిపోయింది.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిని బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ స్థాయి నటిగా గుర్తింపు పొందింది.  అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనుష్క - ప్రభాస్ ల మద్య రూమర్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే.  
Image result for anushaka prabhas
అదేపనిగా ప్రభాస్ కు అనుష్క కు లింక్ లు పెట్టి వార్తలు వస్తుండటంతో అనుష్క కు కోపం వచ్చింది , ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను కానీ ఇకపై ఇలాంటి వార్తలు వస్తే సహించేది లేదు అంటూ హుకుం జారీ చేసింది అనుష్క.  ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ లో  వరుసగా '' బిల్లా '' , ''మిర్చి '', '' బాహుబలి '' , '' బాహుబలి 2'' చిత్రాల్లో నటించడం వరుసగా నటించిన విషయం తెలిసిందే.
Image result for anushaka prabhas
ఈ సినిమాలు  ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఇద్దరి హైట్ వెయిట్ సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ప్రభాస్ ఒకరిని అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  అంతే కాదు ఇప్పటికీ వీరిద్దరు స్టిల్ బ్యాచ్ లర్స్ కావడం కూడా మరో కారణం అందుకే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఈ వార్తలన్నీ చూస్తున్న అనుష్క వీటిపై స్పందించింది...అందుకే కోపంగా ఉంది అనుష్క.  


మరింత సమాచారం తెలుసుకోండి: