పోటీ ఎక్కువై పోవడంతో ఎదో విధంగా నిలబడాలని మన హీరోయిన్స్ నటన కంటే ఎక్స్ పోజింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత ఘోరమా అని ఎవరైనా ప్రశ్నిస్తే కధలో సిట్యువేషన్ అలా డిమేండ్ చేసింది కాబట్టి అలా చేయవలసి వచ్చింది అంటు తప్పించు కుంటారు, ఇలా చెప్పడంలో బాలీవుడ్ హీరోయిన్స్ ముందే ఉంటారు. రొమాంటిక్ సన్నివేశాల కోసం ఎంతమేరకు ఎక్స్‌పోజింగ్ ఇవ్వాలో ఆ సినిమా  దర్శకులు హీరోయిన్స్‌కు ముందుగానే చెబుతారు.

 అయితే కొందరు హీరోయిన్స్ కెమారా ముందు ఎక్స్‌పోజింగ్ చేయడానికి చాలా సిగ్గుపడుతుంటారు. అటువంటిది హాట్ క్వీన్ పూనమ్ పాండెకు మాత్రం ఎక్స్‌పోజింగ్ విషయంలో దర్శకుడు చెప్పినదానికంటే ఎక్కువే చేస్తుంది.పూనమ్ పాండే తాజాగా 'నషా' అనే రొమాంటిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే కుర్రాళ్లలో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అన్న తక ఉంది. ఈ సినిమాలో పూన‌మ్‌పాండేకు ఓ స్టూడెంట్ కుర్రోడుకు మ‌ధ్యా ఎన్నో రోమాంటిక్ సీన్లు ఉన్నాయట.

ఒక రోజు ఓ రోమాంటిక్ సీన్‌లో 18 ఎళ్ళ కుర్రోడితో నటించాలసిన సన్నివేశం పూనమ్ ఉన్నది.  ఆ సీన్‌లో ద‌ర్శకుడు స‌గం బాడీకు ట‌వ‌ల్ ఉప‌యోగించుకోమ‌ని పూన‌మ్‌కు చెబితే అవ‌స‌రం లేద‌ని, ఆ కుర్రోడి ముందు మొత్తం న్యూడ్‌గా విప్పేసి షూట్ చేసుకోండి అని చెప్పింది.చిన్న అబ్బాయితో రొమాన్స్ చేయ‌డం మీకు ఇబ్బంది అనిపించ‌డంలేదా అని ద‌ర్శకుడు అడిగితే నాకు వ‌య‌స్సుతో సంబంధంలేదు సీన్ ముఖ్యం అంటూ సమాధానం చెప్పిందట. ఈ మాటకు అటు దర్శకుడు ఇటు చిన్న అబ్బాయి పాత్ర పోషిస్తున్న నటుడు షాక్ అయ్యారట. పూనమ్ స్పీడ్ అంటే అంతే మరి....

మరింత సమాచారం తెలుసుకోండి: