ఎగ్రెసివ్ హీరో గోపిచంద్, క్యూట్ గ‌ర్ల్ తాప్సి హీరోహీరోయిన్స్ గా వ‌చ్చిన చిత్రం సాహ‌సం. చంద్రశేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం రిలీజై స‌క్సెస్ టాక్ సొంతం చేసుకుంది. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా రూపొందిన ఈ సినిమాకు గోపిచంద్ యాక్టింగ్, తాప్సి గ్లామ‌ర్, శ్యాంద‌త్ ఫోటోగ్రఫీ, ఓ ఎస్సెట్ గా మారి బాక్సాఫీస్ ద‌గ్గర పెద్ద హిట్ గా నిలిపాయి. ఈ సినిమా ఫస్ట్ డే క‌లెక్షన్స్ డిటెయిల్స్ చూస్తే.....

��


 నైజాం                93 ల‌క్షలు,
సీడెడ్                  72ల‌క్షలు,
ఉత్తరాంద్ర            19, ల‌క్షలు,
ఈస్ట్ గోదావ‌రి       18, ల‌క్షలు,
వెస్ట్ గోదావ‌రి      14,ల‌క్షలు,
నెల్లూరు              12, ల‌క్షలు,
క్రిష్ణ................. . 16, ల‌క్షలు,
గుంటూరు          22. ల‌క్షలు,
టోటల్........         2 ,66,00000(రెండు కోట్ల 66ల‌క్షలు)

మరింత సమాచారం తెలుసుకోండి: