బాలీవుడ్ లో ఈ మద్య కొన్ని ప్రేమ జంటలు విడాకులు ఇచ్చుకున్న సంఘటనలు చాలా జరిగాయి.   ఇక బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిశ్యుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.  ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా మూడో పెళ్ళికి రెడీ అవుతున్నాడు ప్రస్తుతం 22 ఏళ్ల పడుచమ్మాయి తో సహజీవనం చేస్తున్నాడు.   అంతే కాదు సం ధింగ్ స్పెషల్ అనిపించే సినిమాల దర్శకుడిగా నిర్మాతగా ఉన్న అనురాగ్ ఈ మధ్యే నటుడిగా కూడా కొత్త అవతారం ఎత్తి బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నాడు.  
Image result for అనురాగ్ కశ్యప్ పెళ్లి
తన ఆఫీసులోనే పని చేస్తున్న ఓ 22 ఏళ్ల అమ్మాయిని ప్రేమతో లొంగ దీసుకున్నాడు . 44 ఏళ్ల వయసున్న అనురాగ్ కశ్యప్ ని ప్రేమించడానికి ఆ యువతికి అభ్యంతరం లేకపోవడంతో ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు . ఇప్పటికే ప్రేమ పేరుతో బాలీవుడ్ భామ కల్కి కొచ్చిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత విబేధాలు వచ్చాయంటూ విడాకులు ఇచ్చాడు.
Image result for అనురాగ్ కశ్యప్ పెళ్లి
తాజాగా శుభ్రా శెట్టి అనే అమ్మాయితో సహా జీవనం చేస్తున్న అనురాగ్ తనతో చనువుగా ఉన్న ఫోటోలు ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేయటంతో బాలీవుడ్ మీడియా మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి చూసింది. ఎందుకంటే అనురాగ్ వయసు 45 కాగా ఆ అమ్మాయి వయసు కేవలం 23.  అయితే ప్రేమ , పెళ్లి అంటూ వరుసగా అందాల భామలను ముగ్గులోకి దించడం కామించడం వదిలేయడం చేస్తూ బాగానే బిజీ గా ఉంటున్నాడు.
Image result for అనురాగ్ కశ్యప్ పెళ్లి
అనురాగ్ లో ఏం నచ్చి అతనికి దగ్గరయ్యిందో కాని మరీ ఇంత గ్యాప్ ఉన్న అమ్మాయిని ఇలా ముగ్గులోకి దింపడం పట్ల కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం అనురాగ్ సినిమాలే కాదు లైఫ్ కూడా చాలా స్పైసి గా ఉంది అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: