మెగాహీరో వీడియో లీక్‌ RESU GURRAM,Allu Arjun,Shruti Haasan,Shaam,Prakash Raj,S Thaman,Surender Reddy, en-us Movies LatestNews by RESU-GURRAM-Allu-Arjun-Shruti-Haasan-Shaam-Prakash 7/14/2013 1:19:00 PM Movies,RESU GURRAM,Allu Arjun,Shruti Haasan,Shaam,Prakash Raj,S Thaman,Surender Reddy, APHerald.com APHerald.com true
by: Raja Shekar | July 14 2013 13:19 [IST]
pinterest facebook twitter googleplus
RESU GURRAM,Allu Arjun,Shruti Haasan,Shaam,Prakash Raj,S Thaman,Surender Reddy,

మెగా హీరో అల్లుఅర్జున్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ రేసుగుర్రం షూటింగ్ యూర‌ప్ జ‌రుగుతుంది. ఈ మూవీకు సంబంధించిన స్టిల్స్ ప్రెస్‌కు రిలీజ్ అయితే, వీడియోను మాత్రం సీక్రెట్‌గా లీక్ చేశారు. రేసుగుర్రం మూవీ షూటింగ్‌ను కాన్ఫిడెన్షియ‌ల్‌గా మెయింటెన్ చేద్దాం అనుకున్న సురేంద‌ర్‌రెడ్డికి అది సాధ్యం కావ‌డంలేదు.

ఫారిన్ ట్రిప్ వెళ్ళిన యూనిట్‌లో ఒకరు సెల్‌ఫోన్‌లో తీసి, దీనికి యు ట్యూబ్‌లో అప్‌లోడ్ సీక్రెట్‌గా అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో మెగాఅభిమానుల‌కు ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఓ సాంగ్‌షూటింగ్‌కు సంబంధించిన ఈ విడియోలో శ్రుతిహాస‌న్ చేసే డ్యాన్స్‌ను అప్‌లోడ్ చేశారు.
       


0.5/5 [1 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

Allagadda King Says Thanks Pawankalyan ! Will KCR return YSR’s favor to Jagan? Labor Minister Acchennaidu worked as Labor Telangana Tableaux rejected for Republic Day? Will Babu and KCR do it..? Is Samantha’s Demand Getting Down!!!! Heroine responds on Live-in relation with Dil Raju! Highlight of Gopala Gopala revealed!! Trivikram rules over Mega Family! Ravi Teja to hit Pawan hard?

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008