యాంకర్ గా జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్ సంపాదించిన అనసూయ.. బుల్లితెర మీద కొత్త గ్లామర్ టచ్ తీసుకొచ్చింది. అమ్మడి హాట్ హాట్ అందాలతో ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా రన్ అవడమే కాకుండా ఆమెకి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే సిల్వర్ స్క్రీన్ పై ఐటం సాంగ్లో మెరిసేలా అన్నమాట. 


ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై రెచ్చిపోతూనే సిల్వర్ స్క్రీన్ పై అందాలను వెదజల్లుతున్న అనసూయ క్షణంలో నెగటివ్ రోల్ లో ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన విన్నర్ లో తేజ్ పక్క ఐటం సాంగ్ చేసిన అమ్మడు తన ఫ్యాన్స్ ను అలరించింది. సినిమాలో ఆ పాట క్లిక్ అవలేదు అయితే ఆమెలో ఉన్న మైనస్సుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.


చూడటానికి సెక్సీగా ఉంటున్నా అనసూయ సైజ్ గురించి అందరు మాట్లాడుకుంటారు. అందుకే వారి నోళ్లు మూయించేలా అనసూయ సర్జరీ చేయించుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా నడుము దగ్గర ఉన్న కొవ్వుని తగ్గించే సర్జరీ చేయించుకోవాలనే ఆలోచనలో ఉందట అనసూయ. ఇదవరకు కాస్త కొవ్వు ఎక్కువైదనుకున్న వారంతా ఇలా సర్జరీ చేయించుకున్నారు.


వారి దారిలోనే అనసూయ సర్జరీకి సిద్ధమయ్యింది. ఒకేసారి బుల్లితెర, వెండితెర రెండు స్క్రీన్ లపై ఒకేరకమైన ఇమేజ్ సంపాదించిన అనసూయ ఆడియెన్స్ ను ఇంకాస్త తన మత్తులో దించేందుకు అమ్మడు కష్టపడుతుంది. ప్రస్తుతం సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్తలం 1985 సినిమాలో ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపిస్తుంది అనసూయ. మరి ఈ సినిమా అయినా వెండితెర మీద అన్సూయకు హాట్ క్రేజ్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: