ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ అత్తారింటికి దారేది రిలీజ్‌కు ముందే రోజుకో విష‌యంతో అభిమానుల‌ను ఉత్తేజ‌ప‌రిస్తే, ఒక‌టి కాదు, అయిదు గెట‌ప్స్‌లో ప‌వ‌న్ అనే న్యూస్ కూడ అంద‌రికి తెగ ఇంట్రెస్ట్‌ను క్రియోట్ చేసింది.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే ప‌వ‌ర్‌స్టార్ అత్తారింటికి దారేది ఫ‌స్ట్‌లుక్ రెడ్ డ్రెస్‌తో అధ‌ర‌గొడితే, సేమ్ అలాంటి స్టిల్సే ఉన్న మ‌రో నాలుగు ఫ‌స్ట్‌లుక్స్ బ‌య‌ట‌కువ‌చ్చాయి. ఇవి కూడ అభిమానుల‌ను అధ‌ర‌గొడుతున్నాయి. వీటిలో ఒరిజిన‌ల్ ఫ‌స్ట్‌లుక్ ఏదో తెలుసుకోవాలంటే అభిమానుల‌కి క‌ష్టంగా మారిందట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: