అన్న కాపురాన్ని చెల్లి చెడ‌గొడుతుందా అంటే నిజ‌మే కావ‌చ్చు అంటున్నారు బాలీవుడ్‌. ఇదంతా క‌రీనా క‌పూర్‌,సైఫ్ అలీ ఖాన్ కాపురంలో వ‌చ్చింది. సైఫ్ చెల్లి సోహా అలీ ఖాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంద‌రిలో వ‌స్మయాన్ని గురిచేసింది.

సోహా అలీ ఖాన్‌,సైఫ్ అలీ ఖాన్ అలాగే క‌రీనాక‌పూర్ ముగ్గురూ ఒకే స్క్రీన్‌లో క‌నిపించ వ‌చ్చు క‌దా అని అడిగితే మా ప్యామిలో అంద‌రం ఒకే స్క్రీన్‌లో క‌నిపించ‌డానికి అంత ఇంట్రెస్టింగ్‌ను చూపించం. మేము వేరే వాళ్ళతో న‌టిస్తాం కాని, మా ప్యామిలి నెంబ‌ర్స్‌తో న‌టిచం. ఇది మాకు ఇష్టం ఉండ‌దు.

ముఖ్యంగా వ‌దినా క‌రీనాక‌పూర్‌తో నాకు యాక్ట్ చేయాల‌నిలేదు. నేను మిగ‌తా ఆర్టిష్టుల‌కు పెళ్ళి అయినా, వాళ్ళకు ఎన్ని ఎఫైర్లు ఉన్నా నేను వాళ్ళతో యాక్ట్ చేయ‌టానికి రెడీ, అంతే కాని మా ప్యామిలి నెంబ‌ర్స్‌తో న‌టించే ఆలోచ‌న మాకు ఉండ‌దు. ద‌ట్స్ ఇట్ అంటూ మేట‌ర్ ఫినిష్ చేసింది. ఇంత‌కీ స్టంట్ అంతా త‌న అప్‌క‌మింగ్ మూవీ వార్ చోద్ న యాక్ కి ప్రమోష‌న్ కోసమ సోహా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింద‌టున్నారు బి-టౌన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: