తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కామెడీ షో తో తక్కువ టైమ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది యాంకర్ అనసూయ.  జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ అసలు యాంకరింగ్ స్టైల్ మొత్తం మార్చింది.  అప్పటి వరకు ఏ యాంకర్ ప్రదర్శించని ప్రదర్శన అనసూయ చేసింది.

Image result for anasuya hot

చిట్టి పొట్టి డ్రెస్సులు..పిక్కలు కనిపించేలా.. మత్తు మత్తు మాటలు కుర్రకారు మతులు పోయేలా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.     ప్రస్తుతం అనసూయ ఇటు బుల్లితెరపై..అటు వెండి తెరపై మరింతగా రాణించాలంటే తన ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుందని భావించిందట.  


దీంతో తన నడుము వద్ద పెరిగిన కొవ్వును తొలగించుకునేందుకు అనసూయ ఆపరేషన్ చేయించుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.   ఈ అమ్మడు కూడా వారి బాటలోనే నడుస్తుందని మరి మరింత స్లిమ్ కనిపించాలని సర్జరీ చేయించుకుంటుందని వార్తలు వచ్చాయి.మొదట ఈ విషయాన్ని లైట్ తీసుకుంది అనసూయ. కానీ, ఆ పుకారు రోజురోజుకు ఎక్కువవడంతో పాటు.. ప్రేక్షకులు దాన్నే నిజమని భావించే స్టేజ్ కు వెళ్లిపోయారు. దీంతో ఆ పుకారుపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు ఈ హాట్ యాంకర్ కి అనసూయకు. 

Image result for ANASUYA HOT PHOTOS

ఇలాంటి వార్తల్ని అస్సలు నమ్మొద్దని ట్వీట్ చేసింది అనసూయ. తనను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాసేస్తున్నారని, వాళ్ల సొంతానికి ఏవేవో క్రియేట్ చేసి వార్తలు రాసేస్తున్నారని చెప్పుకొచ్చింది అనసూయ. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లేదని, ఇలాంటి షార్ట్ కట్స్ పై తనకు నమ్మకం లేదని క్లియర్ గా ట్వీట్ చేసింది అనసూయ. 


మరింత సమాచారం తెలుసుకోండి: