ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన వైట్ బ్యూటీ త‌మ‌న్నా అంటే ఛీద‌రించుకుంటున్నారంట‌. ఎందుకంటే ఆఫ‌ర్ల కోసం ఎంత‌టి మాట‌నైనా ఇట్టే చెప్పేస్తుంద‌టా. ఆ మాట‌లో మేజిక్‌, అంద‌రిని ఇట్టే టెమ్ట్ చేస్తుంది. అవ‌స‌రం కోసం ఇచ్చే మాట కాబ‌ట్టి అవ‌స‌రాలు తీరాక చూద్దాం అని దాట‌వేస్తుంద‌ట‌.

వెల్‌,మేట‌ర్ ఏంటంటే, త‌మ‌న్నా బాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన మూవీ బోల్తా కొట్టడంతో ఆ మ‌ధ్య టాలీవుడ్‌కు సంబంధించి అతి కొద్ది మందితోనే ట‌చ్‌లో ఉంద‌ట‌. అంత‌కు ముందు త‌మ‌న్నాకు లిప్ట్ ఇచ్చిన పెద్దహీరోలు,ప్రొడ్యూజ‌ర్లలో కొంత మందిని ప‌క్కన పెట్టేసింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు త‌మ‌న్నాపై స్పష్టంగా క‌నిపిస్తుంది. బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌రించ‌క‌పోవ‌డంతో, ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖ‌ల‌కు ఫోన్‌చేసి మ‌రీ హాయ్ చెబుతుంద‌ట‌.

అయిన్నా త‌మన్నా అవ‌స‌రాల క‌న్నింగ్ నేచ‌ర్ అని తెలుసుకొని, వాళ్ళు కూడ ఉంటే చెబుతాంలే అంటూ లైట్ తీసుకుంటున్నారట‌. తెలుగులో ఒప్పుకున్న హ‌ల్లోబ్రద‌ర్ రిమేక్ అట‌కెక్కడంతో, ప్రిన్స్ స‌ర‌స‌న న‌టించే ఆగ‌డు మూవీకు ఇంకా టైం ఉండ‌టంతో ఏం చేయాల‌లో త‌మ‌న్నాకు పాలుపోవ‌డం లేదు. ఈ బేబి క‌ల‌ర్ ఎక్కడ క‌నిపించా త‌మ‌న్నా క‌ల‌రింగ్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: