తెలిసి చేసినా..తెలియక చేసినా నేరం చేసిన వారి పాపం ఎప్పటికైనా పండుతుందని అంటారు పెద్దలు.  సాధారణంగా సినిమాల్లో విలన్ చేసే కుట్రలను చూస్తుంటే ఎంత కోపం వస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..మరి అదే సినిమా నటుడు రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా విలనీజం చూపించి..ఏకంగా తన సహనటినే రేప్ చేయమని కొంత మంది దుండగులను పురమాయించాడని తెలిస్తే నిజంగా షాక్ న్యూసే.  మళియాళంలో  గత కొంత కాలంగా మంచి ఫామ్ లో ఉన్న హీరో దిలీప్.  
Image result for actress bhavana rape
అయితే దిలీప్ వైవాహిక విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం..తన సహనటిని పెళ్లి చేసుకోవడం జరిగింది.  తన ద్వితీయ వివాహం విషయంలో మళియాళ నటి భావనకు దిలీప్ కి మద్య కొన్ని గొడవలు వచ్చాయి.  దీంతో నటి భావనకు ఎలాగైనా బుద్ది చెప్పాలని తన కెరీర్ పూర్తిగా నాశనం చేయాలని భావించిన హీరో దిలీప్ ఒక నీచమైన పన్నాగం పన్నాడని..హీరోయిన్ డ్రైవర్ తో పాటు మాజీ డ్రైవర్ కు అలాగే రౌడీ షీటర్ పల్సర్ సునీ లకు కోటిన్నర రూపాయలను ఇచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  
Image result for dilip marriage
మలయాళ చిత్ర రంగంలో కొన్ని నెలల క్రితం హీరోయిన్ ని కిడ్నాప్ చేయించిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఆ కేసులో మొదటి నుండి హీరో దిలీప్ పైన పోలీసులకు అనుమానం ఉంది అయితే అప్పట్లో అతడ్ని అరెస్ట్ చేయలేదు కానీ తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు .
Image result for dileep first wife
పల్సర్ సునీ ల్ జైలు లో ఉండే దిలీప్ కు మరిన్ని డబ్బులు ఇవ్వాలని లేఖ రాయడం , ఆ లేఖ తీసుకొని నేరుగా పోలీసులను కలిసాడు దిలీప్ దాంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి దిలీప్ ని అరెస్ట్ చేసారు .


మరింత సమాచారం తెలుసుకోండి: