ముంబై బాంద్రా ప్రాంతం లోని ఫ్యూచర్ గ్రూప్ వారి ఫుడ్ కాంప్లెక్స్ కోసం తన బిల్డింగ్ ని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అద్దెకి ఇచ్చారు . ఈ భవనం దాదాపు రెండువేల పైగా చెదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తో ఉంది. సల్మాన్ తరఫున ఆయన తండ్రి సలీం ఈ ఒప్పందం మీద సంతకం పెట్టారు. ఇప్ప‌టికే ఈ ఒప్పందానికి సంబంధించి రూ. 2.4 కోట్లు స‌ల్మాన్ ఖాన్‌కు చెల్లించినట్లు స‌మాచారం.


ఈ బిల్డింగ్‌లోని మూడు ఫ్లోర్ల‌లో ఫుడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ఫ్యూచ‌ర్ గ్రూప్ తెలిపింది. గ‌తంలో 16 ఫ్లాట్ల‌తో ఉన్న ఈ స్థ‌లాన్ని 2012లో రూ. 120 కోట్లు చెల్లించి స‌ల్మాన్ కొనుక్కున్నారు. 2013-14లో ఇక్క‌డ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు స‌ల్మాన్ పనులు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: