తెలుగు ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్.  అతి తక్కువ కాలంలో యంగ్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా  పేరు తెచ్చుకుంది.  ఒకదశలో తెలుగు హీరోలు తమ పక్కన రకూల్ ఉంటే బాగుంటుందీ అన్న అభిప్రాయానికి వచ్చేలా చేసుకుంది.
Image result for rakul preets brother aman showing

తెలుగు, తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ అమ్మడు హిందీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతుంది.   అటు ఫిట్‌నెస్‌ బిజినెస్‌లోనూ, ఇటు తెర మీదా దూసుకెళ్తున్న ర‌కుల్ తాజాగా త‌న సోద‌రుణ్ని సినీరంగంలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసి విజ‌యం సాధించింది.  మొదటి నుంచి తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రకూల్ ఇప్పుడు తన సోదరుడిని ఓ లైన్ లో పెట్టే ప్రయత్నంలో బిజీగా ఉందట. ఆమె సోద‌రుడు అమ‌న్ `రాక్ ఎన్ రోల్‌` అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.
Image result for rakul preets brother aman showing
ఈ విష‌యాన్ని ర‌కుల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.   `ఏ స్టోరీ ఆఫ్ సెక్స్‌, గ‌న్స్ అండ్ బంచ్ ఆఫ్ ఇడియ‌ట్స్‌` అనే క్యాప్ష‌న్ ఉన్న అమ‌న్ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ర‌కుల్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.  ఈ సందర్భంగా తన సోదరుడికి  `ఆల్ ద బెస్ట్‌.. మై లిటిల్ బ్ర‌ద‌ర్‌.. ఇది నీకు మొద‌టి మెట్టే.` అంటూ ట్విట్ చేసింది. 

రకూల్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: