మెగా హీరోయిన్ సైలెంట్ అయింది. మొన్నటి ఆ హీరోతో డేటింగ్ చేద్దామా, ఈ హీరోను లైన్లో ప‌డ‌దామా అన్న ఆలోచ‌న‌లే త‌న‌కి. ఇప్పుడు ఏమైందో ఏమో, ఎవ‌రికి ట‌చ్‌లో లేదు. కేవలం కొంద‌రి హీరోల‌తో మాత్రమే ట‌చ్‌లో ఉంది. రేంజ్ పెరిగిందో, లైఫ్ సెటిల్ అయిందో ఆమెను చూస్తే అర్ధం కావ‌టం లేదంటున్నారు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ.

విష‌యం ఏంటంటే కేథ‌రిన్ థెరిస్సా ఇద్దర‌మ్మాయిల‌తో త‌రువాత చాలా మంది హీరోల‌తో విప‌రీతంగా ట‌చ్‌లో ఉంది. ఆ హీరోతో ఆఫ‌ర్ ఇస్తారా, ఈ మూవీలో ఆఫ‌ర్ ఇస్తారా అంటూ అంద‌రితోనూ అవ‌స‌రం ఉన్న లేకున్నా తెగ ముచ్చట్లు చెప్తుంది. చాలా మీటింగ్‌ల త‌రువాత చివ‌రికి మ‌ళ్ళీ మెగాహీరోతోనే జోడి క‌ట్టింది. రామ్‌చ‌ర‌న్‌,కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నమూవీలో కేథ‌రిన్‌థెర‌స్సా హీరోయిన్‌గా చేస్తుంది.

గ‌త కొద్దిరోజులుగా ఈ బ్యూటీ ఎవ‌రితోనూ టచ్‌లో లేదంట‌. ముఖ్యంగా త‌న ఫోన్‌కు ఎవ‌రు చేసినా ఆన్సర్‌ చేయ‌టం లేదంటా. కేవ‌లం త‌న అప్‌క‌మింగ్ మూవీకు సంబంధించిన వాళ్ళు చేస్తేనే లిప్ట్ చేస్తుంది. చాలా మంది ప్రొడ్యూజ‌ర్లు కేథ‌రిన్‌ను అప్రోచ్ అవుతున్నా టైంను కేటాయింలేక‌పోతుంద‌ని టాక్‌. మొన్నటి వ‌ర‌కూ ఆఫ‌ర్లు కోసం వ‌చ్చిన కేథ‌రిన్, ఇప్పుడు ఆఫ‌ర్ ఇస్తామ‌న్నా ఎందుకు సైలెంట్ అవుతుందో ఎవ‌రికి అంతుప‌ట్టడంలేదని కేథ‌రిన్ సైలెంట్‌పై తెగ‌ ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: