మిస్‌వ‌రల్డ్ విజేత‌గా వీనామ‌లిక్ అంటే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? సాధ్యం కావ‌చ్చు, కాక‌పోతో ఇప్పుడు కాలేదు. కానీ త‌ను నిజంగా మిస్‌వ‌రల్డ్ అని మూవీలో నిరూపించుకోబోతుంది. త‌న అప్‌క‌మింగ్ మూవీ సూప‌ర్ మోడ‌ల్ కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది వీనామాలిక్‌.

సూప‌ర్ మోడ‌ల్ స్టోరిలో మోడ‌ల్స్ వ్వక్తిగ‌త జీవితాన్ని య‌థాత‌ధంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో వీనామాలిక్ మ‌ధ్యత‌ర‌గ‌తి మోడ‌ల్‌గా కెరీర్‌ను ప్రారంభించి, అక్కడ నుండి ఎలాంటి స్టార్‌డంను సంపాదించుకున్నదో చూపుతుంది ఈ సూప‌ర్‌మోడ‌ల్ మూవీ. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ కొద్దిగా ఘూటు అనిపించింద‌ని బి-టౌన్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: