ప‌వ‌న్‌కి గ‌న్ ప‌ట్టుకోవ‌డం స‌ర‌దా, కాదు పిచ్చి అంటుంటారు స్టంట్ డైరెక్టర్స్‌. ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్రతి మూవీలో ఏదో ఒక సంద‌ర్భంలో, సంద‌ర్భం ఉన్నా లేకున్నా గ‌న్ ప‌ట్టుకొని తీరాల్సిందే. ఇది స్టంట్ డైరెక్టర్స్ ప‌వ‌న్ ఇచ్చే స‌ల‌హా. ఈ పిచ్చి నుండి కాపాడటం ఈసారి త్రివిక్రం వ‌ల్ల కూడ కాలేదు.

అత్తారింటికి దారేది మూవీలో ప‌వ‌న్ గ‌న్ ప‌ట్టుకొని మ‌ళ్ళీ త‌న హాబిట్‌ను ఈ విధంగా చూపాడు. ఈ మూవీలో ప‌వ‌న్ గ‌న్ ప‌ట్టుకుంటే, త్రివిక్రమ్ బుల్లెట్ లాంటి మాట‌లు పెల్చి మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా సీన్‌ను ర‌క్తి క‌ట్టించారంట‌. అత‌డు మూవీలో మ‌హేష్ చెప్పిన గ‌న్ డైలాగ్స్ లాంటివి ఇందులో చాలానే ఉన్నాయంటున్నారు అత్తారింటికిదారేది యూనిట్‌. ప‌వ‌న్ గ‌న్ స్టైల్ ట్రైల‌ర్‌ను కూడ ఈ రోజు ఆడియో ఫంక్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: